Tadepalli Sankranthi Celebrations: సీఎం క్యాంప్ ఆఫీసులో ఘనంగా సంక్రాంతి సంబరాలు - ఆకట్టుకుంటోన్న వెంకటేశుని నమూనా ఆలయం
ABP Desam | 14 Jan 2024 06:52 PM (IST)
1
భోగి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
2
గంగిరెద్దులకు సారె సమర్పించిన సీఎం దంపతులు
3
టీటీడీ నమూనా ఆలయంలో పూజలు చేస్తున్న సీఎం జగన్ దంపతులు
4
సుందరంగా టీటీడీ నమూనా ఆలయం
5
అలరించిన సంగీత విభావరి
6
ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు
7
తలపై కుండలు పెట్టుకుని కళాకారుల నృత్యాలు
8
అద్భుతంగా చిన్నారి నృత్యం
9
అలరించిన చిన్నారి నృత్యం
10
పాటలకు కళాకారుల డ్యాన్సులు
11
వెంకటేశుని ఆలయం ముఖ ద్వారం వద్ద అలంకరణ
12
చిన్నారుల సందడి
13
పల్లె వాతావరణం ప్రతిబింబించేలా వేడుకలు
14
ఆలయం వద్ద సుందర అలంకరణ
15
నమూనా ఆలయం లోపలికి వెళ్లే మార్గంలో
16
కుండలతో ఆకట్టుకునే అలంకరణ
17
ఆలయం వద్ద శ్రీకృష్ణుని ప్రతిమ
18
రంగవల్లుల వద్ద హరిదాసు సందడి
19
టీటీడీ నమూనా ఆలయం
20
నమూనా విఘ్నేశ్వరుని ఆలయం
21
వెంకటేశ్వరుని రూపం