✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Kapoor : బ్యూటీఫుల్ స్మైల్​తో శ్రద్ధ కపూర్.. ఈ ఆషికి అందానికి సాహో అనాల్సిందే

Geddam Vijaya Madhuri   |  14 Jan 2024 04:15 PM (IST)
1

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బ్లాక్​ డ్రెస్​లో ఉన్న ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. మినిమల్ మేకప్​తో అదిరే చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇన్​స్టా వేదికగా వాటిని షేర్ చేసింది. (Image Source : Instagram/shraddhakapoor)

2

ఈ ఫోటోలతో ఇన్​స్టాలో పోస్ట్ పెడుతూ.. Hassi hassi mein poora Saturday Insta pe nikal gaya na??? 😅🤭🥴 అంటూ క్యాప్షన్ పెట్టింది. అభిమానులు మాత్రం ఆమె స్మెల్​కు, అందానికి ఫిదా అవుతున్నారు.(Image Source : Instagram/shraddhakapoor)

3

చాలా క్యూట్​గా ఉన్నావంటూ అభిమానులు ఆమె షేర్ చేసిన ఫోటోలకు కామెంట్స్ పెడుతున్నారు. బాలీవుడ్​ హీరోయిన్స్ అందరికంటే ఈ భామకు ట్రోల్స్ కాస్త తక్కువనే చెప్పాలి. ఆమెను అభిమానులు ఎంతో ఆరాధిస్తారు.(Image Source : Instagram/shraddhakapoor)

4

శ్రద్ధాకపూర్ ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ఆషికి 2 సినిమాతో మంచి హిట్​ను అందుకుంది. దానిలో ప్రతి పాట కూడా భాషతో సంబంధం లేకుండా హిట్​ అయ్యాయి. సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్​తో ఈ భామ చేసిన కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.(Image Source : Instagram/shraddhakapoor)

5

అనంతరం పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ భామ కేవలం అందంతోనే కాకుండా తన నటన, డ్యాన్స్​తో కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. తన ఫ్రెండ్లీ నేచర్ అభిమానులకు బాగా నచ్చుతుంది.(Image Source : Instagram/shraddhakapoor)

6

శ్రద్ధాకపూర్​కు తెలుగులో కూడా అభిమానులున్నారు. ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బాలీవుడ్ భామ. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెకు ఫిదా అయిపోయారు.(Image Source : Instagram/shraddhakapoor)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Kapoor : బ్యూటీఫుల్ స్మైల్​తో శ్రద్ధ కపూర్.. ఈ ఆషికి అందానికి సాహో అనాల్సిందే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.