✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Manchu Manoj Pongal Celebrations : సంక్రాంతి సెలబ్రేషన్స్​లో మంచు మనోజ్ ఫ్యామిలీ

Geddam Vijaya Madhuri   |  15 Jan 2024 11:02 AM (IST)
1

మంచు మనోజ్ ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రజలకు సంక్రాంతి విషెష్ చెప్తూ.. ఫ్యామిలీతో కలిసి భోగి మంటలు వెలిగిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే తన మొదటి సంక్రాంతి అంటూ ఇన్​స్టా పోస్ట్​లో వెల్లడించాడు.(Image Source : Instagram/manojkmanchu)

2

త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు ఈ పోస్ట్​లో రాసుకొచ్చారు. పిల్లాడితో భోగి మంటలు వెలిగిస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ.. Happy Bhogi 2024 from @namasthe.world! As we gather around the bonfire, it’s a time to reflect on letting go of the old and welcoming the new. With my wife @bhumamounika, @dhairavnagireddy , our soon-to-arrive baby, and our team, we’re embracing this period of renewal. This Bhogi is a reminder of growth, success, and the strong bonds we share. How are you celebrating? Wishing everyone a day of warmth and transformation! అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(Image Source : Instagram/manojkmanchu)

3

మంచు మనోజ్ విడాకులు తీసుకున్న తర్వాత.. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది సెకండ్ మ్యారేజ్​నే. త్వరలోనే వీరిద్దరూ ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇటీవలె తెలిపారు.(Image Source : Instagram/manojkmanchu)

4

మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మంచు మనోజ్. తండ్రి ఇమేజ్​తో కాకుండా తనకంటూ ఓ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎంతగా అంటే ట్రోలర్స్ ఎప్పుడూ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూనే ఉంటారు ఒక్క మనోజ్​ను తప్పా. ఆ రేంజ్​లో తన ఇమేజ్ సెట్ చేసుకున్నాడు. (Image Source : Instagram/manojkmanchu)

5

దొంగ దొంగది సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. తన కామెడీ టైమింగ్​తో బిందాస్​తో మంచి హిట్ అందుకున్నాడు. నేను మీకు తెలుసా అంటూ డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ నటుడిగా సక్సెస్ అయ్యారు. వేదం సినిమాలో ఆయన నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.(Image Source : Instagram/manojkmanchu)

6

పర్సనల్ కారణాలతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న మనోజ్.. ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ షోకి వ్యాఖ్యాతగా కూడా చేస్తున్నారు. మరోసారి తెరపైకి వచ్చేందుకు బాగా ప్రిపేర్ అవుతున్నారు.(Image Source : Instagram/manojkmanchu)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Manchu Manoj Pongal Celebrations : సంక్రాంతి సెలబ్రేషన్స్​లో మంచు మనోజ్ ఫ్యామిలీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.