✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kethika Sharma : చీరకట్టులో కేతిక శర్మ.. స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా ఉందంటోన్న ఫ్యాన్స్

Kethika Sharma : చీరకట్టులో కేతిక శర్మ.. స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా ఉందంటోన్న ఫ్యాన్స్

Geddam Vijaya Madhuri Updated at: 07 Oct 2024 07:49 PM (IST)
1

కేతిక శర్మ తన లేటెస్ట్ ఫోటోషూట్​ను చీరలో చేసింది. క్యారెక్టర్​ గురించి ఈ ఫోటోషూట్ చేసినట్లు కేతిక ఇన్​స్టాలో చెప్పుకొచ్చింది. (Images Source : Instagram/Kethika Sharma)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్​లలో కనిపించే ఈ భామ.. సడెన్​గా ట్రెడీషనల్​ లుక్​లో కనిపించే సరికి అభిమానులు మ్యాడ్ అవుతున్నారు. స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసాల ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Kethika Sharma)

3

వైట్ శారీలో హెయిర్ లీవ్ చేసి.. బ్లాక్ మెటల్ జ్యూవెలరీ పెట్టుకుని అందంగా ముస్తాబైంది కేతిక శర్మ. తన లుక్స్​కి తగ్గట్లు మేకప్​ని కూడా ఎంచుకుంది. ఈ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసి.. he was the sweetest feeling she knew …అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Kethika Sharma)

Continues below advertisement
4

రోమాంటిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కేతిక శర్మ. ఆ సినిమాలో అన్ని సాంగ్స్ హిట్​ కావడంతో పాటు సినిమా కూడా మంచి రెస్పాన్స్​నే అందుకుంది.(Images Source : Instagram/Kethika Sharma)

5

రోమాంటిక్ హీరోయిన్ అంటూ అభిమానులు ఈమెను పిలవడం మొదలుపెట్టారు. అందంలోనూ, అభినయంలోనూ ఈమెకు మంచి మార్కులే పడ్డా.. అవకాశాలు ఎక్కువగా రావట్లేదు. (Images Source : Instagram/Kethika Sharma)

6

రోమాంటిక్ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ అవి అంతగా విజయం సాధించకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇన్​స్టాలో మాత్రం తన ఫోటోషూట్​లతో ఫ్యాన్స్​ను అలరిస్తుంటుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Kethika Sharma)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.