✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pooja Hegde : వైట్ శారీలో బుట్టబొమ్మ.. నవ్వేస్తూ క్యూట్ ఫోజులిచ్చిన పూజా హెగ్డే

Geddam Vijaya Madhuri   |  07 Oct 2024 01:42 PM (IST)
Pooja Hegde : వైట్ శారీలో బుట్టబొమ్మ.. నవ్వేస్తూ క్యూట్ ఫోజులిచ్చిన పూజా హెగ్డే

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Pooja Hegde)

1

పూజా హెగ్డే ట్రెడీషనల్ లుక్​లో స్టైలిష్​గా కనిపించింది. వైట్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)

2

వైట్ శారీకి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్​లో పూజా చాలా అందంగా ముస్తాబైంది. శారీకి తగ్గట్లు పెద్ద ఝుంకాలు పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Pooja Hegde)

3

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది పూజా. Gentle hues of a peaceful heart 🤍 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)

4

Meaning of beauty 💓💓💓 బ్యూటీ అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. వైట్ హార్ట్స్​తో ఆమె ఫ్యాన్స్ అభిమానాన్ని చాటుకుంటున్నారు. (Images Source : Instagram/Pooja Hegde)

5

పూజా తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. తమిళ్, హిందీలో కూడా ఈ భామ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Pooja Hegde)

6

ప్రస్తుతం విజయ దళపతి 69 సినిమాలో పూజా హీరోయిన్​గా చేస్తుంది. విజయ్​తో పూజా చేస్తోన్న రెండో సినిమా ఇది. విజయ్ చివరి చిత్రమంటూ ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. (Images Source : Instagram/Pooja Hegde)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pooja Hegde : వైట్ శారీలో బుట్టబొమ్మ.. నవ్వేస్తూ క్యూట్ ఫోజులిచ్చిన పూజా హెగ్డే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.