Kavya Kalyanram : స్టన్నింగ్ లుక్‌లో బలగం బ్యూటీ.. వెట్ లుక్‌లో హీట్ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ రామ్
![Kavya Kalyanram : స్టన్నింగ్ లుక్‌లో బలగం బ్యూటీ.. వెట్ లుక్‌లో హీట్ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ Kavya Kalyanram : స్టన్నింగ్ లుక్‌లో బలగం బ్యూటీ.. వెట్ లుక్‌లో హీట్ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ రామ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/07/746d64314d539ca05d245da915e4dab09ac2f.jpg?impolicy=abp_cdn&imwidth=800)
బలగం సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్‌రామ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Kavya Kalyanram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Kavya Kalyanram : స్టన్నింగ్ లుక్‌లో బలగం బ్యూటీ.. వెట్ లుక్‌లో హీట్ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ Kavya Kalyanram : స్టన్నింగ్ లుక్‌లో బలగం బ్యూటీ.. వెట్ లుక్‌లో హీట్ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ రామ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/07/b787baab5ff95695a3247338c74b954a3042f.jpg?impolicy=abp_cdn&imwidth=800)
బ్లాక్ షార్ట్‌ని.. ఎల్లో షర్ట్‌తో పెయిర్ చేసింది. వెట్ లుక్‌లో ఫోటోషూట్ చేసి స్టన్నింగ్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Kavya Kalyanram)
![Kavya Kalyanram : స్టన్నింగ్ లుక్‌లో బలగం బ్యూటీ.. వెట్ లుక్‌లో హీట్ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ Kavya Kalyanram : స్టన్నింగ్ లుక్‌లో బలగం బ్యూటీ.. వెట్ లుక్‌లో హీట్ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ రామ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/07/fdc057ddc5949f24bbcdef435944fb1e2f853.jpg?impolicy=abp_cdn&imwidth=800)
న్యూడ్ మేకప్ లుక్‌లో రెడ్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది కావ్య. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 💛⚡️🖤అంటూ క్యాప్షన్ ఇచ్చింది హీరోయిన్.(Images Source : Instagram/Kavya Kalyanram)
Enti kavya idhi... I didn't expect this from you అంటూ ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు. మరికొందరు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Kavya Kalyanram)
కావ్య టాలీవుడ్లో చిన్ననాటి నుంచి సినిమాలు చేస్తుంది. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వల్లంకి పిట్ట.(Images Source : Instagram/Kavya Kalyanram)
హీరోయిన్గా మసూద, బలగం, ఉస్తాద్ వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/Kavya Kalyanram)