Rashmika Mandanna: చుడిదార్‌లో మెరిసిన రష్మిక మందన్నా - 'నేషనల్ క్రష్' ట్రెడిషనల్ లుక్‌కి కుర్రకారు ఫిదా!

Rashmika Mandanna Traditional Look Viral: 'పుష్ప' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రష్మిక మందన్నా కెరీర్ కాస్తా స్లో అయ్యింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఈ సినిమా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్రకటిస్తుందనుకుంటే అసలు తెలుగు ఆఫర్సే ఆమెను పలకరించలేదు. ఆమె ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.

దీంతో రష్మిక కెరీర్ అంతా అయిపోయిందనుకున్నారు. కానీ యానిమల్ ఒక్కసారిగా తన జోరు చూపించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మరోసారి రష్మిక గ్రాఫ్ పెరిగిపోయింది.
ఇప్పుడు సౌత్, నార్త్‌లో స్టార్ హీరోయిన్ చక్రం తిప్పుతుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది.
తాజాగా రష్మిక సీ గ్రీన్ చుడిదార్‌లో తళుక్కుమంది. ఇలా రష్మిక ట్రెడిషనల్ లుక్ చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.