Shriya Saran Latest Photos : శ్రియా శరణ్ ఏంటి AI లెక్క కనిపిస్తుంది.. మేకప్ ఎఫెక్ట్ అనుకుంటా
శ్రియా లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. భారీ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/shriya_saran1109)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే ఈ ఫోటోల్లో శ్రియా AI క్రేయట్ చేసినట్లు కనిపించింది. డస్కీ కలర్ మేకప్ లుక్‌లో శ్రియా AIని తలపిస్తుంది.(Images Source : Instagram/shriya_saran1109)
ఈ ఫోటోషూట్‌ను ఓ మ్యాగిజైన్ కోసం చేసింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. Gracing the cover of @fablookmagazine అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/shriya_saran1109)
శ్రియా తెలుగు సినిమాల్లో మంచి స్టార్డమ్ తెచ్చుకుంది. దాదాపు అందరూ సీనియర్ నటుల్తో నటించి హిట్స్ కొట్టింది.(Images Source : Instagram/shriya_saran1109)
తమిళంలో కూడా స్టార్ హీరోలతో నటించింది శ్రియా. ఇప్పటికీ మంచి మంచి పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/shriya_saran1109)
పెళ్లి చేసుకున్న శ్రియా సినిమాలకు దూరమవుతుంది అనుకున్నారు. కానీ పిల్లాడు పుట్టినా.. ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది శ్రియా.(Images Source : Instagram/shriya_saran1109)