Rakul Preeth Singh Latest Photos : రకుల్ ప్రీత్ సింగ్.. నీతా అంబానీలా ఉందంటున్న నెటిజన్.. మీకు అలానే అనిపిస్తుందా?
రకుల్ ప్రీత్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అనార్కలీ డ్రెస్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagaram/Rakul Singh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్, గోల్డ్ అంచులతో వచ్చిన లాంగ్ లెంగ్త్ డ్రెస్‌లో రకుల్ అందంగా ముస్తాబైంది. డ్రెస్‌కి తగ్గట్లు భారీ ఝుంకాలు పెట్టుకుంది. (Images Source : Instagaram/Rakul Singh)
హెయిర్‌ను బన్ వేసి.. మినిమల్ మేకప్‌తో చక్కగా రెడీ అయి ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Aankon ki gustakhi 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagaram/Rakul Singh)
ఈమె ఫోటోలకు అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. అయితే సడెన్‌గా రకుల్‌ని చూసి నీతూ అంబానీ అనుకున్నాను అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.(Images Source : Instagaram/Rakul Singh)
రకుల్ తెలుగు, తమిళం సినిమాల్లో నటించి ఎన్నో హిట్లు అందుకుంది. అందంతోనే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagaram/Rakul Singh)
బాలీవుడ్ నటుడుని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది. (Images Source : Instagaram/Rakul Singh)