Rashmika Mandanna : షేడ్స్ ఆఫ్ శ్రీవల్లీ.. పుష్ప సెట్లోని ఫోటోలు షేర్ చేసిన రష్మిక మందన్న, ఆ లుక్ చూశారా?
రష్మిక పుష్ప సెట్లోని ఫోటోలు షేర్ చేసి.. వాటికి క్రేజీ క్యాప్షన్స్ ఇచ్చింది. ఒక్కో ఫోటోకి ఒక్కో క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఫోటోకి.. Srivalli sending you fulllll love! ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఈ ఫోటోకు #throwback to Your Pushpa and Srivalli from Russia 😎❤️🔥 అంటూ రాసింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
పుష్ప డైరక్టర్ సుకుమార్‌తో దిగిన ఫోటోకు.. The genius and the brains of Pushpa the rise and Pushpa the rule! ❤️🔥❤️🔥❤️🔥 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
The only photo I have of the Pushpa gang! 🔥 అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
పుష్ప సినిమా కోసం చేసిన లుక్ టెస్ట్ ఫోటో ఇదేనంటూ.. A bit from the first look test. 💃🏻🥳 తెలిపింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
శ్రీవల్లీ హెయిర్ మేకప్ లుక్ ఇదేనంటూ.. Srivalli hair and makeup and costumes can be their own fashion line! 😄❤️ తెలిపింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
ఓ కన్నుకి లెన్స్ పెట్టుకుని.. మరో కన్నుకి లేకుండా seeing if Srivalli should have different eyes or no.. and we ended up not using the black lens and going with my natural eye colour 😄❤️ ఈ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
పుష్ప రిలీజ్ సమయంలోని పోస్టర్ దగ్గర అల్లుఅర్జున్‌తో కలిసి ఫోజులిచ్చి.. ❤️❤️❤️❤️ so happy with what we’d created! ❤️ అంటూ రాసుకొచ్చింది రష్మిక. ఈ ఫోటోలు పుష్ప ఫ్యాన్స్‌ని బాగా అలరిస్తున్నాయి. (Images Source : Instagram/Rashmika Mandanna)