Nayanthara : వైట్ కోఆర్డ్ సెట్లో నయన తార స్టన్నింగ్ ఫోజులు.. అందానికే ఎగ్జాంపుల్ అంటోన్న ఫ్యాన్స్

నయన తార తాజాగా స్టైలిష్ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Nayanthara)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ వైట్ కో ఆర్డ్ సెట్లో నయన చాలా అందంగా కనిపించింది. హెయిర్ పోనిటైల్ వేసి స్టైలిష్‌గా కనిపిచింది. (Images Source : Instagram/Nayanthara)

గోల్డెన్ బ్యాంగిల్స్, రింగ్స్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది. న్యూడ్ మేకప్ లుక్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది నయన్. (Images Source : Instagram/Nayanthara)
ఈ ఫోటోలకు నయన్ అభిమానులు Example of beauty అంటూ.. Beautiful అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కామెంట్లతో పాటు లైక్‌లు చేస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.(Images Source : Instagram/Nayanthara)
నయన్ తెలుగులో, తమిళ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/Nayanthara)
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ.. సక్సెస్ అవుతూ.. తన సత్తా చూపిస్తోంది. ఫ్యామిలీ లైఫ్‌ని, వర్క్ లైఫ్‌ని బాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. (Images Source : Instagram/Nayanthara)