Rashmika Mandanna : రెట్రో లుక్‌లో రష్మిక మందన్నా.. పచ్చని చీరలో, ఎర్ర గులాబీలతో క్యూట్‌గా ఉంది కదూ
తాజాగా కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైంది రష్మిక మందన్నా. అక్కడి లుక్స్‌లో ఓ ఫోటోషూట్ చేసింది. వాటిని తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రీన్ కలర్ శారీలో.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని రష్మిక అందంగా కనిపించింది. తలను ముడి వేసి.. దానికి ఎర్రని గులాబీలు సెట్ చేసింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. బొట్టు పెట్టుకని నిండుగా కనిపించింది రష్మిక. ఈ రెట్రో లుక్‌లో కూడా రష్మిక క్యూట్‌గానే కనిపించింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
గ్రీన్ కలర్ చిన్న బ్యాగ్ మీద.. ఆమె పేరు వచ్చేలా.. డిజైనర్లు డిజైన్ చేశారు. ఈ బుజ్జి బ్యాగ్‌తో రష్మిక అదిరే క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
ఈ ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ చాలా క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా సో బ్యూటీ ఫుల్ అంటూ కామెంట్లు పెట్టి.. లైక్‌లు కొడుతున్నారు. (Images Source : Instagram/Rashmika Mandanna)
God! You guys are such darlings ❤️ Thankyou! I love you.. I love your care for me.. thankyou.. I don’t know what I’ve done to get this receive this love but I feel blessed indeed.. అంటూ కేరళలో జరిగిన ఈవెంట్ గురించి రష్మిక పోస్ట్‌లో రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)