Rashmika Mandanna : షేడ్స్ ఆఫ్ రష్మిక మందన్న.. కొంచెం కారంగా కొంచెం గారంగా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ ఇచ్చేసిందిగా
లైఫ్ ఎసెన్సిషయల్స్ అంటూ రష్మికమందన్న కొన్ని క్రేజీ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి మంచి క్యాప్షన్స్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవీలు కుదిరినప్పుడల్లా పడుకోవాలి అంటూ.. Zzzz 🥱 - anytime in the day anywhere anyhow.. I will find you my love (my sweet sweet sleep🤍) రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
బుక్స్ చదివే అలవాటు ఎంత మంచిదో చెప్తూ.. Good book 📕 - the new found love of my life!! 💛 you’ve come late into my life but I am glad I found you! 🥰 అని రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
లైఫ్‌లో ఎన్ని చేసినా.. మనకంటూ కొన్ని స్వీట్ ట్రీట్స్ ఇచ్చుకోవాలని Sweet treats 🍫 - describes major part of my life. 💘 చెప్పకనే చెప్తోంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
ఇవన్నీ చేయాలంటే చేతిలో పని ఉండాలంటూ చెప్పకనే చెప్పింది. చేసే వర్క్ పట్ల ఎప్పుడూ గ్రేట్ ఫుల్‌గా ఉండాలంటూ Work 💃🏻 - thankyou god! And everyone of you for letting me live the life that I do today! Destiny and YOU my lovelies got me here and I can’t be more grateful! ❤ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
వీలున్నప్పుడల్లా ఓ ట్రిప్ వేసేయమంటూ Travel ✈️ - guys !! Travel!! Travel the world!! As much as possible at your own convenience.. but travel!! It’s good for mood, body, mind, heart and everything! Expect if you spend too much maybe 🥲🤷🏻♀ but travel! Spend on memories not as much on things 💜 సజెషన్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
కాఫీ అంటే రష్మికకు చాలా ఇష్టం. ఈ విషయాన్నే Coffee ☕ - definitely a Kodava girl I am 😄😄 the smell of coffee and the smell of coffee blossoms.. hmmmm I miss that! క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
పెట్ ప్రామిస్. హైదరాబాద్ వచ్చి త్వరలోనే నిన్ను కలుసుకుంటా మిస్ యూ అంటూ Aura 🐶 - my little baby girl❤ I will get you back to Hyderabad asap !! but my god! What would I do without you! ❤ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
ఎప్పుడూ సీరియస్‌గానే కాదు.. లైఫ్‌లో కాస్త్ ఫన్ ఉండాలంటుంది. Having fun 🧸 - what’s life without the fun 😋 అందుకే ఈ క్రేజి ఫోటోకి ఈ క్రేజి క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)