Aashu Reddy : ట్రెడీషనల్ లుక్‌లో అషూ రెడ్డి.. రెడ్ డ్రెస్‌లో చుట్టమల్లే చుట్టేశావే అంటోన్న బ్యూటీ
ట్రెడీషనల్ లుక్స్‌లో అషూ రెడ్డి చాలా అందంగా కనిపించింది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై.. ఫోటోలకు చక్కటి ఫోజులు ఇచ్చింది.(Image Source : Instagram/Aashu Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెడ్ కలర్ గాగ్రా తరహాలో వచ్చిన ఔట్ఫిట్ వేసుకుంది అషూ. ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ వేసుకుని.. గాగ్రాకి వచ్చిన చున్నీతో అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Aashu Reddy)
సింపుల్ హెయిర్ స్టైయిల్‌తో ఎలిగెంట్ మేకప్ లుక్‌లో అషూ అందంగా కనిపించింది. ఈ రెడ్ కలర్ డ్రెస్‌కి కాంట్రెస్ట్గా గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అషూ ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/Aashu Reddy)
రెడ్ కలర్ డ్రెస్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Chuttamalle Chutesave ❤️🧿 అంటూ దేవర సాంగ్‌ని క్యాప్షన్‌గా పెట్టేసింది.(Image Source : Instagram/Aashu Reddy)
అషూ మోడ్రన్ లుక్స్‌లోనే ఎక్కువ కనిపిస్తుంది. పైగా ఈ భామ డ్రెస్సింగ్ స్టైల్‌ని చాలామంది ఫ్యాషన్ ప్రేమికులు ఇష్టపడతారు. అలాగే తన యాక్సెసరీస్‌కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.(Image Source : Instagram/Aashu Reddy)
అషూ రెడ్డికి హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, వాచ్‌లు అంటే మహా ఇష్టమని పలు సార్లు చెప్పింది. ఈ భామ వాటికోసం లక్షల్లో ఖర్చుపెడుతూ ఉంటుంది.(Image Source : Instagram/Aashu Reddy)