ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన రష్మిక, బెల్లంకొండ
ABP Desam
Updated at:
28 Mar 2023 08:17 PM (IST)
1
ముంబై ఎయిర్ పోర్టులో రష్మిక మందన్న, బెల్లంకొండ శ్రీనివాస్ తళుక్కున మెరిశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇద్దరూ హైదరాబాద్ నుంచి ముంబైకి ఒకే ఫ్లైట్ లో వెళ్లారు.
3
ఎయిర్ పోర్టులో వీరిని చూసిన అభిమానులు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
4
అందరితో సరదగా సెల్పీలు తీసుకున్నారు.
5
ప్రస్తుతం బెల్లకొండ ‘ఛత్రపతి‘ హిందీ రీమేక్ లో నటిస్తున్నారు.
6
రష్మిక ‘పుష్ప2‘లో నటిస్తోంది.
7
‘ఛత్రపతి‘ సినిమాకు వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
8
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప2‘ విడుదలకు రెడీ అవుతోంది.
9
ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే.
10
అభిమానులు ముందస్తుగా ఆమెతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పారు.