Rashmika Mandanna Airport Looks : మాస్క్ పెట్టినా దొరికిపోయిందిగా.. రష్మిక ఎయిర్ పోర్ట్ లుక్స్ చూశారా?
హీరోయిన్స్ బయటకి వస్తే ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయడం కష్టం. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్స్‌కి వెళ్తే.. కెమెరా కంటికి చిక్కకుండా ఉండడమూ కష్టమే. (Image Source : Instagram/Rashmika Mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నేపథ్యంలోనే కొందరు తమ ఫేస్‌ని ఫుల్‌గా కవర్ చేసుకుంటూ ఉంటారు. మాస్క్, కళ్లజోడు పెట్టుకుని క్యాజువల్‌గా వెళ్లిపోతారు.(Image Source : Instagram/Rashmika Mandanna)
కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు కెమెరా కంటికి చిక్కిపోతారు. రష్మిక కూడా అలానే కెమెరాకు దొరికిపోయింది.(Image Source : Instagram/Rashmika Mandanna)
ఫేస్‌కి మాస్క్ పెట్టుకుని.. తలకి క్యాప్ పెట్టుకుని సింపుల్‌గా వెళ్లిపోయినా కెమెరాకు మాత్రం దొరికిపోయింది. పైగా రష్మిక ఈ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది.(Image Source : Instagram/Rashmika Mandanna)
బ్లూ జీన్స్ వేసుకుని.. వైట్ షర్ట్‌తో చాలా అందంగా కనిపించింది. ఎల్లో కలర్ క్యాప్ పెట్టుకుని, బ్లాక్ కళ్లజోడు పెట్టుకుని వెళ్లింది. (Image Source : Instagram/Rashmika Mandanna)
జీన్స్ లుక్‌కి తగ్గట్లు వైట్ స్నీకర్స్, బ్లాక్ బ్యాగ్స్ వేసుకుని చాలా స్టైలిష్‌గా కనిపించింది. బాబ్ హెయిర్ కట్లో రష్మిక చాలా స్టైలిష్‌గా కనిపించింది.(Image Source : Instagram/Rashmika Mandanna)
ప్రస్తుతం పుష్ప 2, ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుంది. ఇవే కాకుండా పలు సినిమాల్లో చేస్తుంది హీరోయిన్.(Image Source : Instagram/Rashmika Mandanna)