Ritu Varma Photos : బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న రీతూ వర్మ.. న్యూ హెయిర్ స్టైల్లో ఎలా ఉందో చూశారా?
తెలుగమ్మాయి రీతూ వర్మ మరోసారి అదిరే ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సారి బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. (Images Source : Instagram/Ritu Varma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యూ హెయిర్ స్టైయిల్లో రీతూ ఫోటోషూట్ చేసింది. సెమీ కర్ల్స్‌తో హెయిర్‌ను స్టైల్ చేసి.. ముందు బ్యాంగ్స్ వచ్చేలా స్టైల్ చేసింది.(Images Source : Instagram/Ritu Varma)
బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. మినిమల్ మేకప్ లుక్‌లో బ్రౌన్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Ritu Varma)
బ్లాక్ నెయిల్ పాలిష్ వేసుకుని.. అందంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Black magic 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ritu Varma)
34 ఏళ్ల రీతూ వర్మ తెలుగు హీరోయిన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి నంది అవార్డు అందుకుంది.(Images Source : Instagram/Ritu Varma)
కేవలం తెలుగులోనే కాకుండా.. ఈ భామకు తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అందంతోనే కాకుండా.. నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది రీతూ.(Images Source : Instagram/Ritu Varma)