Aditi Rao Hydari Latest Photos : క్యూట్ హెయిర్ స్టైల్లో అదితీ రావు.. లెమన్ ఎల్లో కలర్ డ్రెస్‌లో అదిరిపోతుందిగా
అదితి రావు హైదరీ చాలా రోజుల తర్వాత ట్రెడీషనల్ డ్రెస్‌లకు బాయ్ చెప్పి.. ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంది. తాజాగా లెమన్ ఎల్లో కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.(Images Source : Instagram/Aditi Rao Hydari)
స్లీవ్ లెస్ కోఆర్డ్ సెట్లో అందంగా కనిపించింది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ అయితే చాలా క్యూట్‌గా ఉందంటూ లేడీ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.(Images Source : Instagram/Aditi Rao Hydari)
హనీ బన్ వేసుకుని.. రిమైనింగ్ హెయిర్ లీవ్ చేసి.. ఫోటోలకు అదితీ ఫోజులిచ్చింది. డ్రెస్‌కి తగ్గట్లు ఇయర్ రింగ్స్ పెట్టుకుని ముస్తాబైంది.(Images Source : Instagram/Aditi Rao Hydari)
గోల్డెన్, గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అదితీ అందంగా కనిపించిది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ⭐️గోల్డెన్ స్టార్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టింది.(Images Source : Instagram/Aditi Rao Hydari)
తాజాగా హీరామండీ సిరీస్‌తో అదితీ మంచి పేరు తెచ్చుకుంది. తన అందం, నటనతో అభిమానులను ఆకట్టుకుంది. (Images Source : Instagram/Aditi Rao Hydari)
పర్సనల్ విషయానికి వస్తే.. ఇటీవలె సిద్ధార్థ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. పెళ్లి కబురు మాత్రం ఈ జంట ఇంకా చెప్పలేదు. (Images Source : Instagram/Aditi Rao Hydari)