Trinayani Serial Actor Chandrakanth: త్రినయని సీరియల్ ఆషిక గోపాల్ to చిరుతో చందు దిగిన ఫోటోలు... ఆ నవ్వును ఇక చూడలేం!
Trinayani serial actress Pavithra: 'త్రినయని' సీరియల్ పవిత్ర మరణం తట్టుకోలేని చందు అలియాస్ చంద్రకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నటుడిగా టీవీ ఆడియన్స్ ఆదరణ సొంతం చేసుకున్న అతడు ఇకలేడని తెలియడంతో అభిమానులు సైతం బాధ పడుతున్నారు. ఆయన జ్ఞాపకాలను ఫొటోల్లో చూస్తూ ఇకపై ఆ నవ్వును చూడలేమని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (Image Courtesy: chandrakanth_artist / Instagram)
జీ టీవీలో చంద్రకాంత్ కొన్ని సీరియళ్లు చేశారు. త్రినయని సీరియల్ కూడా ఆ టీవీ సంస్థలోనిదే. ఒకసారి జీ టీవీ తరఫున మెగాస్టార్ చిరంజీవిని చందు కలిశారు. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది. (Image Courtesy: chandrakanth_artist / Instagram)
త్రినయని సీరియల్ మెయిన్ లీడ్ యాక్ట్రెస్ ఆషిక గోపాల్ తో చందు సెల్ఫీ (Image Courtesy: chandrakanth_artist / Instagram)
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చందు ఒక సినిమా సెట్ లో ఫోటో దిగారు. (Image Courtesy: chandrakanth_artist / Instagram)
డైలాగ్ కింగ్ సాయి కుమార్ హోస్ట్ చేస్తున్న 'వావ్' టీవీ షోకి చందు ఒకసారి వెళ్లారు. అప్పుడు దిగిన సెల్ఫీ (Image Courtesy: chandrakanth_artist / Instagram)
సూపర్ హిట్ సీరియళ్లలో 'సూర్యకాంతం' కూడా ఒకటి. ఆ సీరియల్ మెయిన్ లీడ్ అనూష హెగ్డేతో చందు దిగిన సెల్ఫీ (Image Courtesy: chandrakanth_artist / Instagram)
నటి జానకమ్మతో చందు (Image Courtesy: chandrakanth_artist / Instagram)