Rashmi Gautam : రూట్ మార్చిన రష్మీ గౌతమ్.. ఈసారి బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫోటోలతో వచ్చేసింది
తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఆమె అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు. నాలుగు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ చిన్న పిల్లలాగే కనిపిస్తుంది ఈ బ్యూటీ. (Image Source : Instagram/Rashmi Gautam)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేవలం షోలే కాకుండా.. తన ఫోటోషూట్లతో కూడా అభిమానులు అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటోషూట్ చేసి.. వాటిని రోటీన్‌కు భిన్నంగా పోస్ట్ చేసింది.(Image Source : Instagram/Rashmi Gautam)
రెగ్యూలర్‌గా కలర్ ఫోటోలు లేదా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసేది. ఇప్పుడు ప్రతి పోజును బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫోటోలుగా షేర్ చేసింది. (Image Source : Instagram/Rashmi Gautam)
ఫోటో, పోజు ఒకటే అయినా.. బ్లాక్ అండ్ వైట్ లుక్, కలర్ ఫోటో లుక్‌ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోషూట్ కోసం లైట్ పింక్ కలర్ గౌన్ వేసుకుంది రష్మీ. (Image Source : Instagram/Rashmi Gautam)
దానిని జీన్స్ షర్ట్‌తో పెయిర్ చేసింది. హెయిర్‌ని పోనిటైల్ పెట్టుకుని.. సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. (Image Source : Instagram/Rashmi Gautam)
43 సంవత్సరాలు వచ్చినా.. ఇప్పటికీ కేకలాగే ఉన్నావంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. మరికొందరు ఆమెకు కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో పాటు లైక్స్ కొడుతున్నారు. (Image Source : Instagram/Rashmi Gautam)