Rakul Preeth Singh : రెడ్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత సూపర్ హాట్‌గా కనిపిస్తోందిగా
హీరోయిన్ రకుల్ ప్రీత్ రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. హాఫ్ షోల్డర్ డ్రెస్‌లో రకుల్ చాలా అందంగా కనిపిస్తుంది. (Image Source : Instagram/Rakul Preet Singh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాట్ రెడ్ బాడీ కాన్ డ్రెస్ వేసుకుని.. దానికి తగ్గట్లు గోల్డెన్ చైన్, పెండెంట్ వేసుకుంది. హార్ట్ షేప్‌లో వచ్చిన పెండెంట్ లవ్లీ వైబ్స్ ఇస్తుంది. (Image Source : Instagram/Rakul Preet Singh)
చెవులకు ఎలాంటి జ్యూవెలరీ పెట్టుకోలేదు. అంతేకాకుండా చేతికి ఉంగరం పెట్టుకుంది. తలను పూర్తిగా నున్నగా దువ్వి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Rakul Preet Singh)
డ్రెస్‌కి తగ్గట్లు బ్లాక్ పాయింట్ హీల్స్ వేసుకుంది. వాటిని పెయిర్ చేసేలా హ్యాండ్ బ్యాగ్‌ను పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Rakul Preet Singh)
ఈ ఫోటోలను రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటికి Just 🌶️ 🌶️ 😜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Rakul Preet Singh)
ఈ ఫోటోలకు అభిమానులు హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. లైక్‌లు చేస్తూ.. రకుల్‌కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Image Source : Instagram/Rakul Preet Singh)