✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

MS Dhoni: 15 వ పెళ్లి రోజు జరుపుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి

Jyotsna   |  04 Jul 2024 12:45 PM (IST)
1

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి సింగ్‌ల 15 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సాక్షి తన ఇంస్టాగ్రామ్ అకౌంటు లో ఈ ఫోటో పోస్ట్ చేసింది. మూడేళ్లు ప్రేమించుకుని, రెండేళ్లు డేటింగ్ చేసి ఈ జంట 2010లో పెళ్లి చేసుకుంది.

2

2007లో భారత జట్టు బస చేసిన హోటల్‌లో సాక్షి ఇంటర్న్ గా ఉన్నప్పుడు ఎంఎస్ ధోని తొలిసారిగా సాక్షిని కలిశాడు.

3

ధోనీ తన చిన్నతనంలోనే సాక్షితో పరిచయం ఉంది. ఇద్దరూ రాంచీలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారట . అయితే సాక్షి కుటుంబం డెహ్రాడూన్‌కు వెళ్ళిపోవటంతో వీరిద్దరూ తిరిగి కలవడానికి 10 సంవత్సరాలు పట్టింది.

4

ధోనీ మేనేజర్, స్నేహితుడు యుధ్జిత్ దత్తా సాక్షికి కూడా మంచి స్నేహితుడు. అతని ద్వారానే ఇద్దరి మధ్య సమాచార పర్వం మొదలయ్యింది.

5

సాక్షి తన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సక్సెస్‌ రేటు మరింత పెరిగింది అని భావిస్తాడు ధోనీ. వివాహం అయిన మరుసటి సంవత్సరంలోనే అంటే 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత్‌ను రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అదే సంవత్సరంలో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా రెండవ IPL టైటిల్‌ పొందింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • క్రికెట్
  • MS Dhoni: 15 వ పెళ్లి రోజు జరుపుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.