Pooja Hegde : ఆఫ్ షోల్డర్ గౌన్‌లో పూజా హెగ్డే.. రెడ్ కార్పెట్ లుక్‌లో స్టైలిష్‌గా ఉంది కదూ
దుబాయ్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన సైమా అవార్డ్స్ 2024 ఈవెంట్‌కి పూజా హెగ్డే హాజరైంది. ఈ ఈవెంట్‌కు ఆరెంజ్ డ్రెస్‌లో వెళ్లిన పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆఫ్ షోల్డర్ గౌన్‌లో పూజా చాలా స్టైలిష్‌గా కనిపించింది. డ్రెస్‌కి తగ్గట్లే అదిరే ఫోజులిచ్చింది పూజా. (Images Source : Instagram/Pooja Hegde)
డ్రెస్‌కి తగ్గట్లు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన క్యాప్షన్స్తో షేర్ చేసింది. (Images Source : Instagram/Pooja Hegde)
A pop of color in a world of black tie 😉🫶🏼 #redcarpet అంటూ క్యాప్షన్ పెట్టి ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. Stunning 🧡💫 అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Pooja Hegde)
Itrh2 రూపొందించిన fresh off the runway గౌన్‌ను పూజా హెగ్డే ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/Pooja Hegde)