Sreeleela : బీచ్ ఒడ్డున పింక్ లంగాఓణిలో శ్రీలీల.. ట్రెడీషనల్ లుక్‌లో క్యూట్‌గా నవ్వేస్తోన్న బ్యూటీ
హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ లంగాఓణిలో అందంగా ముస్తాబై.. బీచ్ ఒడ్డున నిలబడి అందంగా నవ్వేస్తోంది బ్యూటీ. (Images Source : Instagram/Sreeleela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్గా ట్రెడీషనల్ లుక్‌లో చేసిన ఫోటోషూట్‌ని కలర్, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలుగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి పలుకే బంగారమాయేనా అంటూ సాంగ్ పెట్టింది. (Images Source : Instagram/Sreeleela)
పింక్, వైట్ కాంబినేషన్లో వచ్చిన లంగాఓణి వేసుకుని.. దానికి తగ్గట్లు సిల్వర్, డైమండ్ జ్యూవెలరీ పెట్టుకుంది శ్రీలీల. చెవులకు భారీ ఝుంకాలు పెట్టుకుని.. మెడలో హారం వేసుకుని సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sreeleela)
చేతులకు గాజులు, రింగ్‌లు పెట్టుకుని.. అందాన్ని మరింత రెట్టింపు జేసేలా ముఖానికి బొట్టు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని ఇన్‌స్టాలో గ్రామ్‌లో షేర్ చేస్తూ.. Your Leela 🪷 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Sreeleela)
శ్రీలీల తెలుగులో పెళ్లి సందడి 2 సినిమాతో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది. మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసి మంచి సక్సెస్ అందుకుంది. (Images Source : Instagram/Sreeleela)
ధమాకా సినిమాతో బెస్ట్ యాక్ట్రెస్‌గా సైమా అవార్డును సైతం అందుకుంది. అయితే ఈ భామ ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు చేస్తుంది. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. (Images Source : Instagram/Sreeleela)