'OG' Priyanka Mohan: పూలటాప్ లో ప్రియాంక మోహన్ ..పవన్ కళ్యాణ్ 'OG' బ్యూటీ బర్త్ డే పిక్స్!
నవంబరు 20 ప్రియాంక అరుల్ మోహన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పూలటాప్ లో వెలిగిపోయింది OG బ్యూటీ.. ఆ ఫొటోస్ తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాతో హిట్టందుకున్న ప్రియాంక..త్వరలో పవన్ కళ్యాణ్ OGతో రాబోతోంది.
తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక మోహన్.. ఆ మూవీ సక్సెస్ కావడంతో పాటూ ప్రియాంక క్యూట్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు
గ్యాంగ్ లీడర్ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది..మరోవైపు తమిళ మూవీస్ లోనూ వెలుగుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న OG సక్సెస్ అయితే ఇంకొన్నాళ్లు టాలీవుడ్ లో ప్రియాంకకు తిరుగులేదనే చెప్పొచ్చు
మొదట్లో ప్రియాంక అరుల్ మోహన్ ని చూసి అమ్మడికి యాక్టింగ్ రాదని ట్రోల్స్ చేశారు..కానీ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలో ఆఫర్స్ అందుకుని తానేంటో ప్రూవ్ చేసుకుంది ప్రియాంక మోహన్
మొదట్లో ప్రియాంక అరుల్ మోహన్ ని చూసి అమ్మడికి యాక్టింగ్ రాదని ట్రోల్స్ చేశారు..కానీ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలో ఆఫర్స్ అందుకుని తానేంటో ప్రూవ్ చేసుకుంది ప్రియాంక మోహన్
బెంగళూరులో జన్మించిన ప్రియాంక మోహన్ బయోలాజికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది..2019లో ఓ కన్నడ మూవీతో నటన ఆరంభించింది.. అదే ఏడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చింది...