Seerat Kapoor Photos: అందాన్ని ఎక్కుపెట్టి వేటకొచ్చిన స్వప్న సుందరి సీరత్
'అందాన్ని ఎక్కుపెట్టి వేటకొస్తా... ఆపేది ఏవ్వడంట' అంటున్నారు సీరత్ కపూర్. ఈ అందాల భామ త్వరలో 'భామా కలాపం 2' సినిమాతో ఓటీటీ వీక్షకుల ముందుకు రానున్నారు. (Image Courtesy: iamseeratkapoor / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా ఆహా ఓటీటీలో విడుదలైన 'భామా కలాపం' సినిమా ఆడియన్స్ అప్రిసియేషన్ అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. అందులో సీరత్ కపూర్ కూడా ఉన్నారు. (Image Courtesy: iamseeratkapoor / Instagram)
'భామా కలాపం 2' సినిమాలోని 'స్వప్న సుందరి...' పాటను ఇటీవల విశాఖలోని ఒక షాపింగ్ మాల్ లో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో సీరత్ కపూర్ ఇలా సందడి చేశారు. (Image Courtesy: iamseeratkapoor / Instagram)
సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: iamseeratkapoor / Instagram)
సీరత్ కపూర్ (Image Courtesy: iamseeratkapoor / Instagram)
'స్వప్న సుందరి' సాంగ్ విడుదల కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులకు సెల్ఫీ తీసుకుంటున్న సీరత్ కపూర్ (Image Courtesy: iamseeratkapoor / Instagram)
స్వప్న సుందరి సాంగ్ విడుదల కార్యక్రమంలో శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్