✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pragya Jaiswal : బీచ్​లో ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకం

Geddam Vijaya Madhuri   |  05 Feb 2024 05:32 PM (IST)
1

ప్రగ్యా జైస్వాల్ తన ఇన్​స్టాగ్రామ్ పేజ్​లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఆమె చాలా గ్లామర్​గా కనిపించింది. సూపర్ హాట్​ డ్రెస్​లో చాలా ఘాటుగా కనిపించింది.(Image Source : Instagram/jaiswalpragya)

2

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వేడుకల్లో ఈ భామ ఎంజాయ్ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, తన బాయ్ ఫ్రెండ్​తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుంది ప్రగ్యా.(Image Source : Instagram/jaiswalpragya)

3

తమిళ ఇండస్ట్రీ నుంచి కెరీర్​ను ప్రారంభించింది. తర్వాత హిందీలో ఓ సినిమా చేసి.. తర్వాత మొత్తం ఫోకస్​ అంతా తెలుగుకి షిఫ్ట్ చేసింది. (Images Source : Instagram/jaiswalpragya)

4

మిర్చిలాంటి కుర్రాడితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కంచె సినిమాతో హీరోయిన్​గా మంచి పేరు తెచ్చుకుంది. సీత పాత్రలో నటించి అభిమానులను మెప్పించింది.(Images Source : Instagram/jaiswalpragya)

5

తెలుగులో బోయపాటి హీరోయిన్​గా ఈ భామకు మంచి పేరు ఉంది. జయజానకి నాయక, అఖండ సినిమాల్లో నటించి ఈ భామ మెప్పించింది. (Images Source : Instagram/jaiswalpragya)

6

ప్రసుత్తం సోషల్ మీడియాలో ఫోటోలను తెగ పోస్ట్ చేస్తుంది. అభిమానులతో తన ఫోటోలు షేర్ చేసుకుంటూ.. వారిని అలరిస్తుంది.(Image Source : Instagram/jaiswalpragya)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pragya Jaiswal : బీచ్​లో ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకం
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.