✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Deepthi Sunaina : దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత అందంగా ఉందో

Geddam Vijaya Madhuri   |  05 Feb 2024 03:18 PM (IST)
1

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన ఇన్​స్టాగ్రామ్​లో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. తన రీసెంట్ ఫోటోషూట్​కి చెందిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)

2

దీప్తి సునయన ఇన్​స్టాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. తన ప్రాజెక్ట్స్, ఫోటోషూట్, సాంగ్స్​ గురించి అభిమానులకు అప్​డేట్స్ ఇస్తూ ఉంటుంది. (Images Source : Instagram/deepthi_sunaina)

3

తాజాగా బ్యూటీఫుల్ ఫోటోషూట్ చేసింది ఈ భామ. ఫుల్ హ్యాండ్స్ ఉన్న మల్టీకలర్ టాప్​లో చాలా సహజంగా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/deepthi_sunaina)

4

కూర్చొని అందంగా నవ్వేస్తున్న ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. The MAGIC cannot leave you When it is YOU. ❤️🫂అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/deepthi_sunaina)

5

టిక్​టాక్ సమయం నుంచి దీప్తి సునయన సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంది. అప్పట్లో పలు సాంగ్స్​కు కవర్​ వీడియోలు చేసింది. ఈ సాంగ్స్, వీడియోలతో దీప్తి చాలా ఫేమస్ అయింది.(Images Source : Instagram/deepthi_sunaina)

6

ఆ సమయంలోనే బిగ్​బాస్​ సీజన్ 2కు వెళ్లింది. ఆ సమయంలో చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది దీప్తి. తనీష్​తో చనువుగా ఉండడంపై చాలా ట్రోల్స్ వచ్చాయి.(Images Source : Instagram/deepthi_sunaina)

7

బిగ్​బాస్ తర్వాత తన లైఫ్​స్టైల్​ని మార్చేసుకుంది దీప్తి. ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ.. ఇన్​స్టాలో ఎంటర్​టైన్ చేస్తుంది. (Images Source : Instagram/deepthi_sunaina)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Deepthi Sunaina : దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత అందంగా ఉందో
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.