✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్ ఎన్నికలు 2025

(243/243)
202
NDA
35
MGB
06
OTH
(Source:  ECI | ABP NEWS)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Dimple Hayathi : మోడ్రన్ గోపికలా ముస్తాబై.. షారుఖ్ ఖాన్ సాంగ్స్​తో వైబ్​ అవుతున్న డింపుల్ హయాతి

Dimple Hayathi : మోడ్రన్ గోపికలా ముస్తాబై.. షారుఖ్ ఖాన్ సాంగ్స్​తో వైబ్​ అవుతున్న డింపుల్ హయాతి

Geddam Vijaya Madhuri Updated at: 04 Feb 2024 08:57 PM (IST)
1

డింపుల్ హయాతి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె మోడ్రన్ గోపికను తలపించింది. (Image Source : Instagram/dimplehayathi)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. వాటికి షారుఖ్ ఖాన్ సాంగ్స్​ని యాడ్ చేసింది. చాలా అందంగా ఉన్నావంటూ ఈ ఫోటోలకు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Image Source : Instagram/dimplehayathi)

3

ఫుల్ లెంగ్త్ లెహంగాలో.. ఓణీని వేసుకుని.. చెవులకు పెద్ద జుంకాలు, పాపిడి బిళ్ల, మెడలో పెద్ద చౌకర్ వేసుకుని ఫోటోషూట్ చేసింది డింపుల్.(Image Source : Instagram/dimplehayathi)

Continues below advertisement
4

డింపుల్ హయాతి తెలుగు అమ్మాయే. విజయవాడలో పుట్టిన ఈ సుందరి చదువుతున్న రోజుల నుంచే మోడలింగ్ స్టార్ట్ చేసింది. గల్ఫ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.(Image Source : Instagram/dimplehayathi)

5

గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సూపర్ హిట్ నీ హైట్ అంటూ ఆడిపాడింది. ఈ పాటతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.బాలీవుడ్ సినిమా అత్రరంగీరేలో ధనుష్ సరసన నటించింది.(Image Source : Instagram/dimplehayathi)

6

తెలుగులో రవితేజ నటించిన కిలాడీ, గోపిచంద్ సరసన రామబాణం సినిమాలో నటించింది. తన అందంతోనే కాకుండా నటనతో ఈ భామ అభిమానుల్లో మంచి మార్కులే కొట్టేసింది. ఈ భామ తెలుగు, హిందీలోనే కాకుండా తమిళంలోనూ సినిమాలు చేసింది.(Image Source : Instagram/dimplehayathi)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.