✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Kapoor : పెళ్లి గురించి హింట్స్ ఇస్తున్న శ్రద్ధా కపూర్​.. లేటెస్ట్ పోస్ట్​లో అర్థం అదేనా?

Geddam Vijaya Madhuri   |  04 Feb 2024 07:48 PM (IST)
1

శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో బ్యూటీఫుల్ పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోల్లో శ్రద్ధాకపూర్ చాలా అందంగా కనిపించింది. లాంగ్ స్లీవ్స్ వేసుకుని ఫుల్ లెంగ్త్ డ్రెస్​లో చాలా ట్రెడీషనల్​గా కనిపించింది.(Images Source : Instagram/shraddhakapoor)

2

చెవులకు వేలాడే చెవిరింగులు పెట్టుకుంది. బ్యూటీఫుల్ మేకప్​తో పింక్​ బ్లష్​తో చాలా గ్లామర్​గా కనిపించింది.(Images Source : Instagram/shraddhakapoor)

3

ఈ తాజా ఫోటోషూట్​కి చెందిన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా షేర్ చేసింది. వాటికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. Acchi lag rahi hun, Shaadi kar lun ??? 😝 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/shraddhakapoor)

4

బాగానే ఉన్నాను. పెళ్లి చేసుకోవాలా? అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. శ్రద్ధా దాదాపు అన్ని పోస్టులకు ఇలాంటి ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఇలాంటి క్యాప్షనే పెట్టింది. (Images Source : Instagram/shraddhakapoor)

5

దీంతో అభిమానులు కూడా అంతే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధా తన ఫ్యాన్స్​తో బాగా ఇంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మీమ్స్​ పేజీలకు కామెంట్లు చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె అభిమానులు పండుగ చేసుకుంటారు.(Images Source : Instagram/shraddhakapoor)

6

శ్రద్ధా కపూర్ బాలీవుడ్​లో టాప్​ హీరోయిన్​లలో ఒకరు. ఆషికి 2తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని.. అప్పటి నుంచి పలు హిట్ సినిమాల్లో నటిస్తుంది.(Images Source : Instagram/shraddhakapoor)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Kapoor : పెళ్లి గురించి హింట్స్ ఇస్తున్న శ్రద్ధా కపూర్​.. లేటెస్ట్ పోస్ట్​లో అర్థం అదేనా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.