Tamannaah Bhatia Photos : 'ఆఖరి సచ్' మీద ఆశలు పెట్టుకున్న తమన్నా?
ఆగస్టులో తమన్నా రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. అందులో ఒకటి 'జైలర్', ఇంకొకటి 'భోళా శంకర్'. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'జైలర్' విడుదలకు ముందు అందులో తమన్నా చేసిన 'నువ్ కావాలయ్యా' సాంగ్ వైరల్ అయ్యింది. అయితే... సినిమా విడుదల తర్వాత తమన్నా సాంగ్, ఆమె సన్నివేశాలకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
'భోళా శంకర్' సినిమా ఫ్లాప్ అయ్యింది. తమన్నా గురించి కూడా ఎవరూ పెద్దగా మాట్లాడింది లేదు. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
ఇప్పుడు తమన్నా 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ మీద ఆశలు పెట్టుకున్నారని ఇండస్ట్రీ ఖబర్. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఆగస్టు 25న 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ విడుదల కానుంది. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
తమన్నా భాటియా (Image Courtesy : tamannaahspeaks / Instagram)