Nandini Rai Photos: శారీలో ముచ్చటగా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ

(Image credit: Instagram)
బిగ్ బాస్ లో కంటిస్టెంట్ గా వెళ్లకముందు నందినీ రాయ్ అంటే పెద్దగా తెలియకపోయినా ఆ తర్వాత ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సైలెంట్ గా అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది.వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తోంది నందిని
మోడల్‌గా జాతీయ స్థాయిలో పాపులర్ అయిన నందినీ రాయ్‌కు సినిమా అవకాశాలు భారీగా వచ్చాయి. 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి కూడా వచ్చింది. 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపును పొందలేదు
వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా ఉంది. 'గాలి వాన' సిరీస్‌తో పాటు 'వారిసు', 'భాగ్ సాలే' CSI Sanatan మూవీల్లో నటించింది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నందిని..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.(Image Credit: Nandini Rai/Instagram)
నందిని రాయ్ (Image Credit: Nandini Rai/Instagram)
నందిని రాయ్ (Image Credit: Nandini Rai/Instagram)
నందిని రాయ్ (Image Credit: Nandini Rai/Instagram)