ఎయిర్ పోర్టులో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ - ఎవరో గుర్తు పట్టారా?
ABP Desam
Updated at:
30 Sep 2023 10:57 PM (IST)
1
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఎయిర్పోర్టులో కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె ట్రెండీ డ్రస్సులో మెరిసిపోతున్నారు.
3
బాలీవుడ్లో బిజీగా ఉండే ఆర్టిస్టుల్లో నోరా కూడా ఒకరు.
4
ప్రస్తుతం తెలుగులో ‘మట్కా’ అనే సినిమాలో నోరా నటిస్తున్నారు.
5
ఇందులో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.
6
పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.