Neha Shetty Photos: గోల్డ్ కలర్ ట్రెండీ అవుట్‌ఫిట్‌లో వజ్రంలా మెరిసిపోతున్న నేహా శెట్టి
Neha Shetty Latest Photos: నేహా శెట్టి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఆమె.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమా ఆమెకు కొత్త ఇమేజ్‌ని తీసుకురావడమే కాదు పేరు కూడా మార్చేసింది. ఆమె అసలు పేరు కంటే కూడా రాధికగానే ప్రేక్షకుల గుండెల్లో పాతుకుపోయింది.
టిల్లును మోసం చేసిన గర్ల్ ఫ్రెండ్‌గా కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. అంతగా ఇమేజ్ సంపాదించిన రాధిక ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో బిజీగా ఉంది.
ఇందులో నేహా విశ్వక్ సేన్ సరసన నటించింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన లేటెస్ట్ లుక్, ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పొగోడుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ వేదికగా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. గోల్డ్ శైనింగ్ స్టైలిష్ అవుట్ ఫిట్‌లో నేహా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
వాటిని 'ఏ డైమండ్ ఇన్ ది రఫ్(A diamond in the rough)' అంటూ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం నేహా శెట్టి ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏమున్నావ్ రాధిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.