Neha Shetty : ఈ రాధిక బ్లాక్ చీర కడితేనే కాదు వైట్ డ్రెస్ వేసినా డేంజరే.. నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు
నేహా శెట్టి తన రీసెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఉయ్యాలలో ఊగుతూ.. కొంటెంగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Neha Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైట్ కలర్ రిబ్బన్స్ గౌన్‌లో నేహా చాలా అందంగా కనిపించింది. మేకప్, హెయిర్‌ని కూడా చాలా సహజంగా ఉంచింది.(Images Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Classic white, tied up just right. 🎀 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Neha Shetty)
నేహా శెట్టి మెహబూబా సినిమాతో ఆకాశ్ పూరికి జోడిగా జతకట్టి హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ముందు కన్నడలో హీరోయిన్గా చేసింది.(Images Source : Instagram/Neha Shetty)
తర్వాత తెలుగులో డీజే టిల్లుతో భారీ హిట్‌ను అందుకుంది. ఆ సినిమాలోని పేరుతోనే ఆమెను ప్రేక్షకులు ముద్దుగా రాధిక అంటూ పిలుస్తారు.(Images Source : Instagram/Neha Shetty)
అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది కానీ ఏవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే ఈ భామ తన ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Neha Shetty)