Taapsee Pannu : పొట్టి దుస్తుల్లో తాప్సి పాప - ఎంత ముద్దుగా ఉందో చూడండి
ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ముందుకొచ్చింది తాప్సీ. ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది తాప్సీ. మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది...
మార్చి 23న పెళ్లి చేసుకున్న తాప్సీ.. తన ఎంగేజ్‌మెంట్ తొమ్మిదేళ్ల క్రితమే జరిగిందని షాక్ ఇచ్చింది. మథియాస్ బో ను 11 ఏళ్ల క్రితం కలిశానని... ఏడాది డేటింగ్ తర్వాత మతియాస్ ప్రపోజ్ చేశాడని చెప్పింది
నిశ్చితార్థం జరిగి పదేళ్లైనా విడిపోకుండా ఉన్నామంటే ఇద్దరి మధ్యా ప్రేమ కారణం అని చెప్పుకొచ్చింది. ఫస్ట్ డేట్ కి దుబాయ్ వెళ్లిందట ఈ ఢిల్లీ పిల్ల..
తాప్సీ భర్త మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మథియాస్ 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, 2012, 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు.
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)