✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi August 14th Episode: బ్రహ్మముడి ఆగష్టు 14 ఎపిసోడ్: ఇకపై 'బ్రో - ఏందిరా భయ్' కాదు.. 'బ్రహ్మముడి' అప్పు కళ్యాణ్ కొత్త పిలుపు!

RAMA   |  14 Aug 2024 10:05 AM (IST)
1

అప్పు మెడలో తాళి కట్టిన తర్వా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన కొంత జంట గుడిమెట్లపై కూర్చుని ప్రసాదం తింటుంటారు. అమ్మ నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం పెడతాను అంటే నవ్వేదాన్ని..ఇప్పుడు అదే దిక్కైందని నవ్వుతుంది అప్పు..

2

నన్ను నమ్మి వస్తే నిన్ను గుడిమెట్లపై కూర్చోబెట్టాను నాపై కోపంగా లేదా అంటాడు..కోట్ల ఆస్తిని వదులుకుని వచ్చావు మరి నేనేం అనుకోవాలి అంటుంది అప్పు. నిన్ను వదులుకోవడం కన్నా ఆస్తి వదులుకోవడం కష్టం కాదని క్లారిటీ ఇస్తాడు.

3

నీకు కష్టం రాకుండా చూసుకోవాలని అప్పు అంటే ...నేను నీ భర్తను ఆ మాట చెప్పాల్సింది నేను ఆపని నేను చేయాలి అంటాడు. ఆ మాట విని అప్పు నవ్వుతుంది. నువ్వు నా భర్త నేను నీ భార్య..ఈ పిలుపు కొత్తగా ఉందిరా భయ్ అంటుంది..

4

అప్పు-కళ్యాణ్ ని వెతుక్కుని వచ్చిన కావ్య..బంటిని పంపించి వారిని తన రూమ్ కి వెళ్లేలా చేస్తుంది. చాటుగా దాక్కుని బంటితో ప్లాన్ అమలుచేయిస్తుంది. బంటి మాటలు నమ్మి అప్పు-కళ్యాణ్ వాడి రూమ్ కి వెళతారు.

5

కళ్యాణ్ ఎందుకూ పనికిరాడని అనామిక నిందలు వేసిందికదా..ఇలా అయినా బయటఉంటే కళ్యాణ్ బాధ్యత తెలుసుకుంటాడని కావ్య ఆశపడుతుంది. అందుకే తనని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు రాజ్ కి సహకరించదు..

6

మళ్లీ రుద్రాణి మాయలో పడిన ధాన్యలక్ష్మి...అప్పుని కోడలిగా ఒప్పుకుంటున్నా తీసుకురా అని చెబుతుంది. వెళదాం రమ్మని రాజ్..కావ్యని పిలిస్తే నో చెప్పేస్తుంది. రాజ్ వెళ్లి ప్రయత్నించినా కానీ కళ్యాణ్-అప్పు వచ్చేందుకు ఒప్పుకోరు. మొత్తానికి బ్రహ్మముడి సీరియల్ లో అప్పు-కళ్యాణ్ కొత్త జర్నీ మొదలైంది...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi August 14th Episode: బ్రహ్మముడి ఆగష్టు 14 ఎపిసోడ్: ఇకపై 'బ్రో - ఏందిరా భయ్' కాదు.. 'బ్రహ్మముడి' అప్పు కళ్యాణ్ కొత్త పిలుపు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.