✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shalini Pandey : అర్జున్ రెడ్డిలో సూపర్ సంస్కారం.. రియల్ లైఫ్​లో షాలినీ పాండేది ఇదే అసలైన యవ్వారం

Geddam Vijaya Madhuri   |  14 Aug 2024 07:02 AM (IST)
1

షాలిని పాండే బికినీలో తన లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. డీప్ బ్లూ కలర్ బికినీలో సోఫాలో పడుకుని అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Shalini Pandey)

2

హెయిర్​ లీవ్ చేసి.. సింపుల్ మేకప్​ లుక్​లో షాలిని ఈ ఫోటోషూట్ చేసింది. ఎలాంటి జ్యూవెలరీ లేకుండా చాలా సహజంగా ఈ ఫోటోల్లో కనిపించింది.(Image Source : Instagram/Shalini Pandey)

3

సోఫాలో పడుకుని.. కైపెక్కించేలా చూస్తూ ఈ ఫోటోషూట్ చేసింది. వీటిని ఇన్​స్టాలో షేర్ చేసింది షాలిని.(Image Source : Instagram/Shalini Pandey)

4

అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించింది షాలిని. ఈ సినిమాతో బ్లాక్​ బస్టర్​ కొట్టింది.(Image Source : Instagram/Shalini Pandey)

5

ఈమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి కానీ.. అవకాశాలు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే.. కనీసం హీరోయిన్​గా కూడా రోల్స్​ రాలేదు.(Image Source : Instagram/Shalini Pandey)

6

దీంతో బరువు తగ్గి మరి.. తన సత్తా చూపించాలనుకుంటుంది. కానీ ఇప్పటికీ ఈ భామకు చెప్పుకోతగ్గ అవకాశాలు రావట్లేదు. కానీ హిందీలో ఈ భామ చేసిన ఓ సిరీస్ ఇటీవల విడుదలై మంచి టాక్​ని సంపాదించుకుంది.(Image Source : Instagram/Shalini Pandey)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shalini Pandey : అర్జున్ రెడ్డిలో సూపర్ సంస్కారం.. రియల్ లైఫ్​లో షాలినీ పాండేది ఇదే అసలైన యవ్వారం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.