Anchor Sreemukhi : శ్రీముఖి లెహంగా లుక్స్ చూశారా? ఫంక్షన్లకు ఇలా రెడీ అయితే సూపర్ స్టన్నింగ్‌గా ఉంటారు
శ్రావణమాసంలో ఫంక్షన్లు, పూజలు, ఇతర శుభకార్యక్రమాలు బాగా జరుగుతాయి. ఈ సమయంలో ట్రెడీషనల్గా, స్టైల్‌గా కనిపించాలనుకుంటే శ్రీముఖిని ఫాలో అయిపోవాలి.(Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎందుకంటే ఈ భామ లెహంగ కలెక్షన్స్ ఎప్పుడూ ఓ రేంజ్లో అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ బ్యూటీఫుల్ లెహంగాలో మెరిసింది శ్రీముఖి.(Images Source : Instagram/Sreemukhi)
బ్లాక్ ప్లెయిన్ టాప్‌తో.. గోల్డెన్, సిల్వర్ కాంబినేషన్లో వచ్చిన భారీ లెహంగా వేసుకుని చాలా అందంగా కనిపించింది. బోర్డర్‌తో కూడిన భారీ చున్నీని దీనికి పెయిర్ చేసింది.(Images Source : Instagram/Sreemukhi)
ఈ తరహా డ్రెస్‌ని ఎలాంటి శుభకార్యానికైనా వేసుకెళ్లొచ్చు. మీరు ట్రెడీషనల్గానే కాకుండా ఈ డ్రెస్‌లో స్టైలిష్‌గా కూడా కనిపిస్తారు. (Images Source : Instagram/Sreemukhi)
ఈ ప్లెయిన్ టాప్‌ని మ్యాచ్ చేసేలా భారీ చోకర్‌ని పెట్టుకుంటే మీరు రెడీ అయిపోయినట్లే. ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు హెయిర్ లీవ్ చేసినా.. కొప్పు పెట్టుకున్న చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తారు.(Images Source : Instagram/Sreemukhi)
ఇంకెందుకు ఆలస్యం. ఫంక్షన్లకు మీరు కూడా శ్రీముఖి తరహాలో ముస్తాబైతే.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా మీరే కనిపిస్తారు.(Images Source : Instagram/Sreemukhi)