Manchu Lakshmi : బికినీలో మంచు లక్ష్మీ.. బీచ్‌లో పడుకుని సన్‌బాత్ చేసిన మంచువారి అమ్మాయి

మంచు లక్ష్మీ ఏమి చేసినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా ఈ భామ బికినీ వేసుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
పింక్ కలర్ బికినీలో తలపై హ్యాట్ పెట్టుకుని మంచు లక్ష్మీ ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు కలర్ ఫుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని పోటోలు దిగింది.(Images Source : Instagram/Manchu Lakshmi)

Friends + Beach Day = Rejuvenation❤️ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
ఈ ఫోటోలకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు పాజిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Manchu Lakshmi)
మంచు లక్ష్మీ యాంకర్‌గా తెలుగులో కెరీర్ ప్రారంభించింది. అనంతరం విలన్ రోల్ చేసి సినిమాల్లోకి వచ్చింది. పూర్తి నటిగా మారి పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
ప్రస్తుతం బాలీవుడ్లో తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంది. ముంబైకి మకాం మార్చి.. అవకాశాల కోసం చూస్తోంది.(Images Source : Instagram/Manchu Lakshmi)