Neelima Guna Wedding : గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ మ్యారేజ్ రిసెప్షన్ - నూతన వధూవరులను ఆశీర్వదించిన మెగాస్టార్, తలసాని
ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ ప్రథమ కుమార్తె, శాకుంతలం చిత్ర నిర్మాత నీలిమ గుణ వివాహం డిసెంబర్ 2 రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం) జరిగింది. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు, హైదరాబాద్ వాస్తవ్యులు అయిన డా. రామకృష్ణ పింజల, శ్రీమతి సత్య పింజల దంపతుల కుమారుడు రవి ప్రఖ్యాతో ఆమె ఏడు అడుగులు వేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగ రంగ వైభవంగా ఈ వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్లో పెళ్లి జరిగింది. నీలిమ గుణ, రవి ప్రఖ్యాతో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, గుణశేఖర్ కుటుంబ సభ్యులు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో దర్శకుడు మెహర్ రమేష్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో నటుడు, నిర్మాత బండ్ల గణేష్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో నిర్మాత సి. కళ్యాణ్
నూతన వధూవరులు నీలిమ గుణ, రవి ప్రఖ్యా... గుణశేఖర్, కుటుంబ సభ్యులతో కొండా సురేఖ
నీలిమా గుణ, రవి ప్రఖ్యా వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు