Gruhalakshmi Lahari Photos: 'గృహలక్ష్మి' శ్రుతి(లహరి) ట్రెడిషనల్ లుక్ కి నెటిజన్లు ఫిదా!
ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.
ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది లహరి. లహరి ఎక్కువగా మోడ్రన్ డ్రెసెస్ లో ఉండే పిక్స్ షేర్ చేస్తుంటుంది..లేటెస్ట్ గా శారీలో ఉన్న పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్లు పిధా అవుతున్నారు. మీరు ఇలాగే బావున్నారు మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు..
ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)
ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)
ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)
ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)