Nayanthara Vignesh Shivan: నయనతార కొడుకుని చూసి ఎంత మురిసిపోతోందో చూశారా!

భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో టాప్ 5 లో ఉంటుంది నయనతార. కేవలం 50 సెకెన్ల యాడ్ కి కూడా 5 కోట్లు తీసుకుని హాట్ టాపిక్ అయింది నయన్..మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ అంతే డెడికేటెడ్ గా ఉంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
40 ఏళ్లు వచ్చినా ఇప్పటి యంగ్ హీరోయిన్లకి పోటీగా ఫిట్ గా కనిపిస్తుంది. ఎంట్రీ ఇచ్చినప్పటి కన్నా ఇప్పుడే నయన్ లుక్ అదిరిపోయింది. చార్టెడ్ అకౌంట్ కావాలి అనుకుని మూవీస్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార..ఇప్పటికీ నయా తారలానే వెలుగుతోంది

కెరీర్ ఆరంభంలో కొన్ని కష్టాలుపడింది.. ఎఫైర్లు, బ్రేకప్ లు హాడవుడి నడిచింది. అవన్నీ ఎక్కడివక్కడ వదిలేసి కంప్లీట్ గా కెరీర్ పై ఫోకస్ చేసింది నయనతార.. సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఎంట్రీ మూవీతోనే సత్తాచాటింది
ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే కాస్త టైమ్ దొరికినా కుటుంబంతో సంతోషంగా స్పెండ్ చేస్తుంటుంది. భర్త, పిల్లలతో కలసి టూర్లకు వెళుతుంది.. రీసెంట్ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
తన పక్కన కూర్చున్న కొడుకుని చూసి నయనతార ఎంత మురిసిపోతోందో చూడండి..