Rashmika Mandanna : షార్ట్ డ్రెస్‌లో బాస్ లేడీ వైబ్స్ ఇస్తోన్న రష్మిక మందన్న.. పుష్ప లేకుంటే శ్రీవల్లి ఇలానే ఉంటుందట
వైట్ బ్లేజర్ లుక్‌లో రష్మిక చాలా స్టైలిష్‌గా కనిపించింది. తాజాగా ఈ లుక్‌లో లేడి బాస్ వైబ్స్ ఇస్తోంది హీరోయిన్. (Images Source : Instagram/Rashmika Mandanna)
వైట్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ కలర్ హై హీల్స్ వేసుకుని.. బ్లాక్ కలర్ బ్యాగ్‌తో పెయిర్ చేసింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. అదిరే క్యాప్షన్ ఇచ్చింది. The collection was all about joy, happy colours, light, optimism and I connect with them like no other ❤ I felt like this show was perfect for me to be a part of💫 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
ఫోటోలకు ఆమె అభిమానులు లైక్‌లు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పుష్ప లేకుంటే శ్రీవల్లి ఇలాగే ఉంటుందంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Rashmika Mandanna)
రష్మిక తన రీసెంట్ ఫోటోషూట్లలో బ్లేజర్స్నే ఎక్కువ ఉపయోగిస్తుంది. వాటి తగ్గ లుక్‌లో స్టైలిష్ బ్యాగ్స్‌తో లేడిబాస్ వైబ్స్ ఇస్తుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలను లైనప్‌లో పెట్టింది హీరోయిన్.(Images Source : Instagram/Rashmika Mandanna)