Nabha Natesh: ఊరమాస్ లా కనిపించే ఇస్మార్ట్ పోరీ నభా పద్ధతిగా లంగా ఓణీ వేసింది!
‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారంతా..కానీ వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్య డార్లింగ్ మూవీతో వచ్చిన నభా..నటవిశ్వరూపం చూపించింది. ఐదు భిన్నమైన కోణాలున్న క్యారెక్టర్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది
త్వరలో నిఖిల్ స్వయంభు మూవీలో నటించబోతోంది. ఈ సినిమా హిట్టైతే నభా కెరీర్ గాడిన పడ్డట్టే. ఎందుకంటే రీఎంట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది సరైన సక్సెస్ పడలేదు.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న స్వయంభులో ప్రిన్సెస్ రోల్ లో కనిపించనుంది.
లేటెస్ట్ గా నభా లంగాఓణీ ఫొటోస్ షేర్ చేసింది.. ఇస్మార్ట్ శంకర్ లో ఊరమాస్ లా కనిపించిన పిల్లేనా ఈమె అనిపించేలా ఉంది..అంత పద్ధతిగా ఉంది
నభా నటేష్ (Image credit: Instagram)
నభా నటేష్ (Image credit: Instagram)
నభా నటేష్ (Image credit: Instagram)