Ganesh Chaturthi 2024: బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో గణేష్ వేడుకలు- ఎంత ఘనంగా జరిగాయో చూశారా!
అందాల తార శ్రద్ధాకపూర్ మట్టితో తయారు చేసిన చిట్టి గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేసింది. సంప్రదాయ దుస్తుల్లో శ్రద్ధా అందంగా ఆకట్టుకుంది. Photo Credit: Shraddha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతి ఏటా గణపతి వేడుకలను ఘనంగా నిర్వహించే సాారా అలీ ఖాన్, ఈ ఏడాది కూడా తమ ఇంట్లో పెద్ద గణపతిని ఏర్పాటు చేసింది సారా అలీఖాన్. Photo Credit: Sara Ali Khan/Instagram
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు వినాయక చవితి వేడుకలను వైభవంగా జరిపారు. తమ కూతురితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. Photo Credit: Shilpa Shetty Kundra/Instagram
రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో జాకీతో కలిసి వినాయకుడి సేవలో పాల్గొన్నది. ట్రెడిషనల్ వేర్ లో ఈ బాలీవుడ్ దంపతులు అందంగా కనిపించారు. Photo Credit: Rakul Singh/Instagram
అనన్య పాండే తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక సంబురాల్లో పాల్గొన్నది. చిన్ని వినాయకుడిని ఏర్పాటు చేసి ఘనంగా పూజలు చేసింది. Photo Credit: Ananya /Instagram