Actress celebrate Ganesh Chaturthi 2024: వినాయకుని పూజలో అందాల భామలు - నో గ్లామర్, ఓన్లీ ట్రెడిషనల్
S Niharika | 07 Sep 2024 11:14 PM (IST)
1
రవితేజ 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే వినాయక చవితి పూజ తర్వాత షేర్ చేసిన ఫోటో
2
వినాయక చవితికి నభా నటేష్ లంగా వోణీల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఇంటిలో దిగిన ఫోటో ఇది. మట్టి గణేషుడిని స్వయంగా తయారు చేశానని ఆవిడ పేర్కొన్నారు.
3
'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' సినిమాల హీరోయిన్ సోనాల్ చౌహన్
4
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ దంపతులు ఇంట వినాయక చవితి సందడి
5
'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్', 'డెవిల్' సినిమాల హీరోయిన్ సంయుక్త
6
నిఖిల్ 'స్పై' సినిమా ఫేమ్ ఐశ్వర్య మీనన్
7
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల
8
తెలుగమ్మాయి ఈషా రెబ్బా
9
హన్సిక, సోహైల్ కటారియా దంపతులు