✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Allu Arjun - Vinayaka Chavithi 2024: వినాయక చవితి పూజలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ - పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా?

Satya Pulagam   |  07 Sep 2024 07:22 PM (IST)
1

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సంప్రదాయాల్ని పాటిస్తారు. ప్రతి ఏడాది ప్రతి తెలుగు పండక్కి తప్పకుండా పూజ చేస్తారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ... గీతా ఆర్ట్స్ ఆఫీసులో వినాయక చవితి పూజకు హాజరయ్యారు. 

2

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుమారుడు అయాన్, భార్య స్నేహ పూజలో పాల్గొన్నారు. పూజారి హారతి ఇస్తుంటే కుమారుడికి ఎలా తీసుకోవాలో అల్లు అర్జున్ నేర్పుతున్న ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

3

వినాయక చవితి పూజలో కొబ్బరికాయ కొడుతున్న అల్లు అర్జున్ కుమార్తె అర్హ. సాంప్రదాయ దుస్తుల్లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

4

గీతా ఆర్ట్స్ ఆఫీసులో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' సినిమా చేస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Allu Arjun - Vinayaka Chavithi 2024: వినాయక చవితి పూజలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ - పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.