Dimple Hayathi: విజయవాడ అమ్మాయ్ వీకెండ్ ట్రీట్.. డింపుల్ హయాతి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే అంతే!
RAMA | 08 Sep 2024 12:06 PM (IST)
1
గల్ఫ్ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన డింపుల్ హయాతీ ఆ తర్వాత అభినేత్రి 2 లో నటించింది. అప్పటివరకూ ఎలాంటి క్రేజ్ లేదు కానీ.. వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ మూవీలో స్పెషల్ సాంగ్ తో పాపులర్ అయింది..
2
సూపర్ హిట్ నీ హైటు సూపర్ హిట్ నీ రూటు అంటూ డింపుల్ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారంతా. అప్పటి నుంచి డింపుల్ హయాతీకి క్రేజ్ పెరిగింది..ఆఫర్లు కూడా వచ్చాయి..
3
రవితేజ ఖిలాడీలో , గోపీచంద్ తో రాణబాణంలో నటించింది కానీ ఆ మూవీస్ సక్సెస్ కాలేదు. దీంతో స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశ అక్కడే ఆగిపోయింది.
4
ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే డింపుల్ రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. డింపుల్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే మిమ్మల్ని మీరు మరిచిపోతారంతే
5
డింపుల్ హయాతి (Image Courtesy: Gama awards Dubai)