✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bezawada Bebakka : ఆనవాయితీ ప్రకారం బేబక్కను బయటకు పంపేసిన బిగ్​బాస్.. ఈ వారానికి ఆమె రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

Geddam Vijaya Madhuri   |  08 Sep 2024 09:44 AM (IST)
1

బిగ్​బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన బేబక్క.. మొదటివారంలోనే బయటకు వచ్చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిగురించిన న్యూస్ వైరల్ అవుతుంది.(Image Source : Starmaa/Instagram)

2

బిగ్​బాస్​లోకి వచ్చే వరకు చాలామందికి ఈమె ఎవరో తెలీదు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవారికి ఈమె తెలిసే ఛాన్స్ ఉంది. (Image Source : Starmaa/Instagram)

3

ఈ రీజన్​తోనే ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు కనిపించట్లేదు. అయితే ఈమె హౌజ్​లో కూడా ఇంప్రెస్ చేయకపోవడం వల్లనే ఎలిమినేట్ అయింది.(Image Source : Starmaa/Instagram)

4

ఇదే కాకుండా బిగ్​బాస్​లో ఎవరైతే కాస్త ఏజ్​గా అనిపిస్తారో.. మొదటివారంలో వంటగదిలో ఎక్కువగా ఉంటారో.. వాళ్లే ఎలిమినేట్ అయ్యారు. గతంలో కూడా ఇలాగే మొదటివారంలో ఎలిమినేట్ అయ్యారు. (Image Source : Starmaa/Instagram)

5

పైగా బేబక్కకు వంట గది నుంచి కూడా కంప్లైయింట్స్ ఉన్నాయి. అంతేకాకుండా టాస్క్​ల్లో కూడా అంత ప్రభావం చూపించలేదు. (Image Source : Starmaa/Instagram)

6

బిగ్​బాస్​ హౌజ్​లో ఈమెకు రోజుకు 21,428 రెమ్యూనిరేషన్ కాగా.. వారానికి 1,49,996 అంటే వారానికి లక్షా యాభైవేలు ఈమెకు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (Image Source : Starmaa/Instagram)

7

సోషల్ మీడియాలో బేజవాడ బేబక్కగా ఫేమస్ అయిన ఈమె అసలు పేరు ఏంటో తెలుసా? మధు. ఆమె ఇన్​స్టా ఐడీలో Madhoo Singer Nekkanti అని ఉంటుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Bezawada Bebakka : ఆనవాయితీ ప్రకారం బేబక్కను బయటకు పంపేసిన బిగ్​బాస్.. ఈ వారానికి ఆమె రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.